అంగారకుడిపై జీవం ఆనవాళ్లు ఇక్కడే తెలుసుకోవచ్చు!
దక్షిణ పసిఫిక్ మహా సముద్ర గర్భంలో ఓ అగ్ని పర్వతం బద్ధలైంది. దాన్నుంచి పుట్టిన లావా ఓ దీవిలా ఏర్పడింది. ఇది కనుమరుగవడానికి కనీసం 30ఏళ్లు పడుతుంది.
ప్రస్తుతానికి ఇదే అతి తక్కువ వయసున్న దీవి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)