బలిపశువులుగా మారిన ఫాతిమా కాలేజి విద్యార్థులు
కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెండేళ్లకు పైగా విలువైన విద్యాసంవత్సరాలను కోల్పోయామని ఫాతిమా కాలేజి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)