సౌదీ అరేబియా: ఇది ఫైవ్ స్టార్ హోటల్ కాదు, జైలంటే నమ్ముతారా ?
ఇది సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్. ఈ హోటల్‌లోకి వెళ్లేందుకు అందరికన్నా ముందు బీబీసీకి అనుమతి లభించింది.
ఈ హోటల్‌లో సౌదీ రాజకుటుంబానికి చెందిన ఎందరో ప్రముఖులు బందీలుగా ఉన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రాజు ఆదేశాల ప్రకారం ఇక్కడ బంధించారు. కానీ తమ వద్దనున్న డబ్బంతా తిరిగి ఇచ్చేసి ఇక్కడి నుంచి బయట పడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)