అరకు అందాలను రెట్టింపు చేసిన హాట్ బెలూన్లు

విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ చిత్రాలు.

అరకు లోయకు అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, అరకు లోయకు అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.
బెలూన్లను ఎగురవేసేందుకు 13 దేశాల బృందాలు అరకు వచ్చాయి.

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, బెలూన్లను ఎగురవేసేందుకు 13 దేశాల బృందాలు అరకు వచ్చాయి.
బెలూన్

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, నవంబర్ 14 నుంచి 16 వరకు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది.
వెలిగిపోతున్న బెలున్లు

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, పర్యాటకంగా అరకు లోయకు మరింత గుర్తింపు తెచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను నిర్వహిస్తోంది.
బెలూన్

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, చల్లని వాతావరణంలో గడిపేందుకు అరకు వస్తున్న పర్యాటకులకు ఈ హాట్ బెలూన్లు కనువిందు చేశాయి.
బెలూన్

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, ఈ బెలూన్లు సముద్ర మట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
అరకు లోయ

ఫొటో సోర్స్, Raju

ఫొటో క్యాప్షన్, అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో బుధవారం ఉదయం బెలూన్లను ఎగురవేయలేకపోయారు.