హ్యారీ పోటర్‌లా ప్రయాణిస్తారా?
ఇది నిజంగానే హాగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్. హ్యారీ పోటర్ నాలుగు సినిమాల్లో కనిపించిన రైలు ఇదే. స్కాట్లాండ్‌లో నడిచే ఈ రైలును, ఇది చూపించే అందమైన ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)