మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ను గెలిపించింది భారతీయులే!
నవంబర్ 11, మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు రోజు. ఆ యుద్ధంలో భారత సైన్యం పాత్ర ఎలా ఉండేది? బ్రిటన్ గెలుపుకు అది ఎలా దోహదపడింది? ఆనాటి సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ బీబీసీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ఈ వీడియో.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)