You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెర్వికల్ సెల్ఫీ: దీంతో కేన్సర్‌ను తరిమికొట్టొచ్చు
గర్భాశయ ముఖద్వార కేన్సర్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణిస్తున్నారు.
అయితే కేన్సర్ లక్షణాలను ముందే గుర్తించగలిగితే ఆ ప్రాణాలను చాలా సులువుగా కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకు 'సెర్వికల్ సెల్ఫీ' ఎంతో సాయపడుతుందట.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)