అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు సంబంధించి 4 ప్రోటోటైప్‌లు
ట్రంప్ నిర్మించ తలపెట్టిన అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించి నాలుగు ప్రోటోటైపులు సిద్ధమయ్యాయి. నెలరోజుల్లో తుది ప్రోటోటైపును ఎంపికచేస్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ గోడ నిర్మాణానికయ్యే వ్యయాన్ని మెక్సికోనే భరించాలని ట్రంప్ అంటుంటే... ఒక్క డాలరూ ఇచ్చేది లేదని మెక్సికో చెబుతోంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)