INDvAUS: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గింది సరే, వరల్డ్ కప్‌కు టీమిండియా సన్నద్ధంగా ఉందా?

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ చివరిదాకా వెళ్లి, థ్రిల్లింగ్ ఫినిష్‌లుగా ముగిశాయి.

వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకుంది.

అయితే, వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియన్ టీమ్ సన్నద్ధంగా ఉన్నట్లేనా? బలహీనతలేమీ లేవా?

క్రీడా విశ్లేషకులు సి.వెంకటేశ్ అందిస్తున్న విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)