తెలంగాణలో ఆయిల్ పామ్‌: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చులు తగ్గుతాయా?

భారత ప్రభుత్వం పామాయిల్ మిషన్ 2020-2028ని ప్రవేశపెట్టింది. 11 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి, 17 రాష్ట్రాల్లో 15-16 లక్షల ఎకరాలలో ఈ పంటను విస్తరించాలి అని భావిస్తోంది

తద్వారా విదేశాల నుంచి వచ్చే దిగుమతులను తగ్గించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.

అయితే దీనిని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

ఇంతకూ ఆయిల్ పామ్ అంటే ఏంటి? దీని ద్వారా వచ్చే నూనెలను ఎందులో వాడతాం?

ఈ పంటలో లాభనష్టాలు ఏమిటి? ఈ పంట సాగు దిగుమతుల బిల్లును తగ్గించగలదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)