భారత్‌, బంగ్లాదేశ్‌లలో దుర్భర పరిస్థితుల్లో లక్షలాది మంది రోహింజ్యా ముస్లిం శరణార్థులు

రొహింజ్యాలు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారని మియన్మార్ భావిస్తోంది.

అందుకే వారికి పౌరసత్వంతో పాటు ఇతర హక్కుల్ని నిరాకరిస్తోంది.

అలాగే, తమ దేశాల్లో తలదాచుకుంటున్న రొహింజ్యాలను తిరిగి మియన్మార్ పంపించాలని భారత్, బంగ్లాదేశ్‌లు రెండూ భావిస్తున్నాయి.

అయితే అక్కడి సైనిక ప్రభుత్వం దీనికి అంగీకరించడం లేదు.

బీబీసీ ప్రతినిధి రజినీ వైద్యనాథన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)