దేశంలో నిరుద్యోగిత పెరుగుతోందా? ఎందుకు

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సేకరించిన గణాంకాల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత పెరుగుతోంది.

గత 8 సంవత్సరాలలో 22 కోట్లమంది ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే వారిలో 7 లక్షలమందికే ఉద్యోగాలు దొరికాయని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పింది.

నిరుద్యోగం ఇంతగా పెరిగిపోవడానికి కారణమేంటి ?

సీఎంఐఈ మేనేజెంగ్ డైరక్టర్ మహేశ్ వ్యాస్ ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)