You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సవితా పూనియా: ది గ్రేట్ వాల్‌గా పేరొందిన భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్
భారీ గోల్ కీపర్ కిట్‌తో హరియాణా రోడ్‌వేస్ బస్సులో ప్రయాణిస్తూ.. రోజూ కండక్టర్ ఎత్తిపొడుపు మాటల్ని భరించిన ఓ యువతి ఈరోజు భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్.... గోల్ కీపర్ కూడా.
ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన సవితా పూనియాను ద గ్రేట్ వాల్ అని కూడా అంటారు.
ఇప్పుడామె నేతృత్వంలో భారతీయ మహిళల హాకీ టీమ్ కామన్వెల్త్ పోటీల్లో పాల్గొంటుంది.
బీబీసీ ప్రతినిధి వందనతో ఆమె తన అనుభవాల్ని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..
- రామ్‌చరణ్ తదుపరి జేమ్స్‌బాండ్ అవుతారా... హాలీవుడ్ రైటర్ ట్వీట్‌తో సోషల్ మీడియాలో హంగామా
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- టెంపెస్ట్: పైలట్ మెదడును చదివేసే విమానం
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)