ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎటు చూసినా నీరే-వరద చిత్రాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వానల కారణంగా నదులు, ఏరులు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్ల నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఆయా జిల్లాల్లో వరద ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కోనసీమ లంకల్లో వరద నీరు. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న లంక వాసులు

ఫొటో సోర్స్, Shekar P

ఫొటో క్యాప్షన్, కోనసీమ లంకల్లో వరద నీరు. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న లంక వాసులు
రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం
వరద పరిస్థితిని సమీక్షిస్తున్న కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లా

ఫొటో సోర్స్, Shekar P

ఫొటో క్యాప్షన్, వరద పరిస్థితిని సమీక్షిస్తున్న కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లా
ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి
నీళ్లతో నిండిపోయిన హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నీళ్లతో నిండిపోయిన హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్
తూర్పు గోదావరి జిల్లాలో వరద నీటిలో అరటి పంట

ఫొటో సోర్స్, Shekar P

ఫొటో క్యాప్షన్, తూర్పు గోదావరి జిల్లాలో వరద నీటిలో అరటి పంట
కలరా, డయేరియా రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆరోగ్య కార్యకర్తలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలరా, డయేరియా రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న ఆరోగ్య కార్యకర్తలు
నిర్మల్ జిల్లాలో గ్రామాలను ముంచెత్తిన వరద

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిర్మల్ జిల్లాలో గ్రామాలను ముంచెత్తిన వరద
గోదావరి లంకల్లో నీటమునిగిన పంటలు

ఫొటో సోర్స్, Shekar P

ఫొటో క్యాప్షన్, గోదావరి లంకల్లో నీటమునిగిన పంటలు
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్