Home Loan EMI కట్టకపోతే ఏమవుతుంది? డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తే ఏం చేస్తే మంచిది?

ఒక హోమ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టడం నిలిపివేస్తే, ఆ తర్వాత సాధారణంగానే మిగతా ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టొచ్చు.

కానీ, వరుసగా మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టడం ఆపేస్తే అసలు సమస్య మొదలవుతుంది. అప్పుడు సదరు బ్యాంకు మనల్ని రుణం ఎగవేసిన వారిగా గుర్తిస్తుంది.

ఎగవేసిన రుణాలను వసూలు చేసేందుకు బ్యాంకు తరచూ నోటీసులు పంపిస్తుంటుంది. అదే సమయంలో సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతోంది. దీని వల్ల తర్వాత రుణాలు ఇచ్చే అవకాశం తగ్గుతుంది.

మరోవైపు రికవరీ ఏజెంట్లు కూతా తమవైన పద్ధతుల్లో వసూలు చేసేందుకు చర్యలు మొదలుపెడతారు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)