ఆంధ్రప్రదేశ్: ‘‘పోలీసువైతే యూనిఫాం ఏది? ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు’’
వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి పంచాయతీ పరిధిలో మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించింది. ప్రస్తుతం వీరినే సచివాలయం మహిళా పోలీసు అని పిలుస్తున్నారు.