ఖరీదైన పెళ్లి బట్టలు ఫ్రీగా ఇస్తారు, తిరిగివ్వకపోయినా ఏమీ అడగరు

పెళ్లి కూతుళ్ళకు ఖరీదైన పెళ్లి బట్టలు ఉచితంగా అందిస్తోంది ఈ డ్రెస్ బ్యాంక్.