ఉత్తరప్రదేశ్ అల్లర్లలో అనుమానితుల ఇళ్ళపై బుల్డోజర్ దాడులు

యూపీలో హింసాత్మక ఘటన నేపథ్యంలో 255 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. ఈ అల్లర్ల సూత్రధారులుగా భావిస్తున్న మొహమ్మద్ జావేద్, మహ్మద్ ఇష్తియాక్ అనే వ్యక్తుల భవనాలను బుల్డోజర్లతో కూల్చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)