Kshama Bindu: తనను తాను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి సెక్స్ గురించి ఏమన్నారంటే...

గుజరాత్‌కు చెందిన క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకున్నారు. ఎర్ర రంగు పెళ్లి బట్టలు ధరించారు.

తన పాపిట తనే సిందూరం పెట్టుకున్నారు క్షమా బిందు. తన మెడలో తనే మంగళసూత్రం వేసుకున్నారు. ఏడడుగులు కూడా నడిచారు.

''నాకు పెళ్లైన తర్వాత చాలా సంతోషంగా ఉంది. చాలా పరిపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నేను లింగ సమానత్వాన్ని గౌరవిస్తాను. నేను ఇంకొకరికి భార్య కాకూడదనుకున్నా. యూట్యూబ్‌లో పెళ్లి మంత్రాలు వింటూ పెళ్లి చేసుకున్నా''అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)