విజయనగరం: ఆటపాటలు, బుర్రకథలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్

విజయనగరం జిల్లాలో శంకరరావు అనే ఉపాధ్యాయుడు పాటలు, కోలాటాలు, జానపద నృత్యాలు, బుర్రకథ లాంటి కళారూపాలతో హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

ఎందుకిలా చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి?

వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)