మొక్కు తీర్చుకునేందుకు వచ్చే వారికి గుండు చేస్తున్న క్షురకురాలు

త్రయంబకేశ్వరంలో మొక్కులు తీర్చుకోవాలని వచ్చిన వారికి గుండు చేస్తున్న మహిళా క్షురకురాలు ఆమె.

కుటుంబ భారం మోసేందుకు కత్తెర పట్టుకున్న ఆమె ఆరేళ్లుగా ఈ వృత్తిలో రాణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)