బ్రెజిల్: వీధుల్లోకి వచ్చేస్తున్న మొసళ్లు

బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలోకి మొసళ్లు, ఇతర వన్యప్రాణులు తరచూ వస్తున్నాయి.

పెరుగుతున్న నగరీకరణ, కాలుష్య కారణంగానే మొసళ్లు, ఇతర వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు.

వన్యప్రాణులకు సహజ ఆహార వనరులుగా ఉండే ప్రాంతాలు కాలుష్యం కారణంగా దెబ్బతింటుండడంతో అక్కడి జంతువులు ఆహారం వెతుక్కుంటూ ఇలా నగరంలోకి వస్తున్నాయని చెబుతున్నారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)