తిరుపతి: వెంకటేశ్వర శిల్ప శిక్షణ సంస్థ విద్యార్థులు తయారు చేసిన శిల్పాలతో ప్రదర్శన

ఈ శిల్ప, చిత్ర కళా ప్రదర్శనలో దేవాలయాల్లో ప్రతిష్టించే రాతి విగ్రహాలతోపాటూ, పాలరాతి విగ్రహాలు, చెక్కపై చెక్కిన శిల్పాలు, పంచలోహ విగ్రహాలు, సంప్రదాయ వర్ణచిత్రాలు, కలంకారీ చిత్రాలను విక్రయానికి పెట్టారు.

తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, తిరుపతిలో వెంకటేశ్వర శిల్ప శిక్షణ సంస్థ విద్యార్థులు రూపొందించిన శిల్పాలను ప్రదర్శనకు పెట్టారు.
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, ఈ ప్రదర్శనలో ప్రధానంగా హిందూ దేవతల విగ్రహాలు, శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం అందరినీ ఆకట్టుకున్నాయి.
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, దేవాలయాల్లో ప్రతిష్టించే రాతి విగ్రహాలతోపాటూ, పాలరాతి విగ్రహాలు, చెక్కపై చెక్కినవి, పంచలోహ విగ్రహాలు, సంప్రదాయ వర్ణచిత్రాలు, కలంకారీ చిత్రాలను ఇక్కడ విక్రయానికి పెట్టారు.
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగించే వివిధ దేవతామూర్తుల కాంస్య విగ్రహాలు
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, దేవాలయాల్లో మూలవిరాట్టుగా ప్రతిష్టించడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు చెక్కిన దేవతామూర్తుల రాతి విగ్రహాలు
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, ఇళ్లలో పెట్టుకోడానికి ప్రత్యేకంగా చెక్కిన గోపురాల ప్రతిరూపాలు
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, చెక్కపై చెక్కిన వివిధ దేవతామూర్తుల శిల్పాలు, వాల్ హ్యాంగింగ్స్
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, పంచలోహాలతో తయారు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహం
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, రాతిపై చెక్కిన దేవతల విగ్రహాలు
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, శ్రీకృష్ణదేవరాయలు కూర్చున్నట్లు రూపొందించిన ఈ శిల్పం ప్రదర్శనకు వచ్చిన వారిని ఆకట్టుకుంది.
తిరుపతి శిల్పకళా ప్రదర్శన

ఫొటో సోర్స్, BBC/Tulasiprasad reddy

ఫొటో క్యాప్షన్, చిన్నికృష్ణుడి కాళీయమర్దనం రంగురంగుల విగ్రహం