మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో నిలువెత్తు బంగారం ఎందుకు సమర్పిస్తారు, కోళ్లు గాల్లో ఎందుకు ఎగరేస్తారు?

మధ్య భారత దేశంలోని ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు పంచుకునే బలమైన వేదిక రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.

తెలంగాణలో ఈ జాతర ఘులుగు జిల్లాలోని తాడ్వాయి వై మండలంలో జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతోపాటూ, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఆదివాసీలు తరలివస్తారు.

ఈ జాతరలో కోళ్లను పైకి ఎగరేయటం, నిలువెత్తు బంగారం సమర్పించుకోవటం వంటి మొక్కులు తీర్చుకుంటారు.

అసలేంటి మొక్కులు, వీటిని ఎలా సమర్పిస్తారు? బీబీసీ కోసం మేడారం నుంచి ప్రవీణ్ కుమార్ అందించిన కథనం చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)