తల్లిపాలు బిడ్డకు ఎప్పుడు పట్టాలి? బాలింతలు ఏం తినాలి? ఏం తినకూడదు?

ప్రసవం జరగగానే బిడ్డకు పాలు పట్టడంపై పలు అపోహలు నెలకొన్నాయి. ప్రసవం జరిగాక పాలు పడకపోవడం, బాలింతలు బిడ్డకు తల్లిపాలు కొన్నాళ్ల పాటు ఇవ్వకూడదని కొందరు భావించడం, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అపోహలు ఇలా చాలా రకాల అంశాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం అక్కడక్కడా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పాలిచ్చే తల్లుల్లో ఎదురయ్యే సమస్యలు, పాలు పడకపోవడం, బాలింతలు ఏం తినాలి? ఏం తినకూడదు? అన్న అంశాలపై డాక్టర్ శిరీష పాటిబండ్ల చెప్పిన సూచనలు, సలహాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)