ప్రేమలో పడ్డ ఇద్దరు అమ్మాయిలు.. గోవాలో పెళ్లి..

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డ ఇద్దరు అమ్మాయిలు.. గోవాలో పెళ్లి..

నాగ్‌పుర్‌కు చెందిన సురభి మిత్ర, కోల్‌కతాకు చెందిన పరొమిత ముఖర్జీ జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. 2021 డిసెంబరు 29న నాగ్‌పుర్‌లో వీరికి నిశ్చితార్థమైంది.