‘మై విలేజ్ షో’ వీడియోల హిట్ సీక్రెట్ ఇదే.. మీరూ ఇలానే కలల ప్రపంచానికి బాటలు వేసుకోండి

'మై విలేజ్ షో'... ఈ యూట్యూబ్‌ చానెల్లో చేసే వీడియోలు లక్షల్లో వ్యూస్ సంపాదిస్తుంటాయి.

ఈ టీం రోజు ఎలా మొదలవుతుంది... సబ్జెక్ట్ ఎలా ఎంచుకుంటారు? స్క్రిప్ట్ నుంచి షూటింగ్ వరకు ఎలా ఉంటుంది?

మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను ఎలా రూపొందిస్తున్నారు?

మీకుండే అన్ని అనుమానాలు తీరాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

పల్లె వాతావరణం, పని వాతావరణం... బిగ్‌బాస్ గంగవ్వ ముచ్చట్లు అన్నీ ఈ వీడియోలో...

మీరూ ఇలానే మీ కలల ప్రపంచానికి బాటలు వేసుకోండి..

మీ ప్రతిభను బయటపెట్టేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు చక్కని అవకాశమిది! మై విలేజ్ షోలానే మీరు కూడా మీ కలల ప్రపంచానికి బాటలు వేసుకున్నారా? లేదా ఇలా విజయవంతమైన వారు మీకు ఎవరైనా తెలుసా?

అయితే, ఈ కింది వివరాలను [email protected] కు పంపండి.

పూర్తి పేరు:

వయసు:

ఎవరిని నామినేట్ చేస్తున్నారు? : సెల్ఫ్/అదర్

ఒకవేళ ఇతరులను నామినేట్ చేయాలని అనుకుంటే, వారితో మీకున్న అనుబంధం ఏమిటి:

స్ఫూర్తిని నింపే మీ కథను షేర్ చేయండి:

మిమ్మల్ని మా ఎడిటోరియల్ టీమ్ సంప్రదించేందుకు కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)