భారత్‌లో 90 వేలు దాటిన రోజువారీ కేసులు, వారంలోనే 6 రెట్లు పెరిగిన డైలీ కేసులు

వీడియో క్యాప్షన్, భారత్‌లో 90వేలు దాటిన రోజువారీ కేసులు, వారంలోనే 6 రెట్లు పెరిగిన డైలీ కేసులు

గత 24 గంటల్లో కరోనా బారిన పడి 325 మంది చనిపోగా వారిలో ఒకరు ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో మరణించారని అధికారులు వెల్లడించారు.