వృద్ధుడిపై దాడి చేసి, కింద పడేసి తొక్కిన ఎద్దు
ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఓ వృద్ధుడిపై ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది. ఎద్దు దాడిని చూసిన కొందరు ఆ వృద్ధుడిని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ, వారిపై కూడా ఎద్దు దాడికి దిగింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.