తిరుపతిలో భవనాలకు పగుళ్లు.. భయపడుతున్న ప్రజలు

భారీ వర్షాల తరువాత తిరుపతిలోని కొన్ని ప్రాంతాలలో భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

దీంతో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

నిరంతరంగా కురుస్తున్న వానలతో నగరంలోని శ్రీకృష్ణ నగర్‌లో ఒక ఇల్లు కొంచెం పక్కకు ఒరిగింది.

మరికొన్ని భవనాల మెట్లు కుంగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)