చెన్నై వరదలు: భారీ వర్షాలకు జలమయమైన నగరం

ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని చెన్నైతో పాటు అనేక పట్టణాల్లో భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల కారణంగా నవంబరు 9 నుంచి 11 వరకు భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నీట మునిగిన రోడ్లను దాటుతున్న మహిళ

ఫొటో సోర్స్, ARUN SANKAR/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నీట మునిగిన రోడ్లను దాటుతున్న మహిళ
వర్షపు నీటిలో రోడ్లను దాటేందుకు ప్రయత్నిస్తున్న చెన్నైవాసులు

ఫొటో సోర్స్, ARUN SHANKAR/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వర్షపు నీటిలో రోడ్లను దాటేందుకు ప్రయత్నిస్తున్న చెన్నైవాసులు
చెన్నైలో కురిసిన భారీ వర్షాల తర్వాత నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను బోటులో తరలిస్తున్న ఫైర్ ఫైటింగ్ సిబ్బంది

ఫొటో సోర్స్, ARUN SANKAR/Getty Images

ఫొటో క్యాప్షన్, చెన్నైలో కురిసిన భారీ వర్షాల తర్వాత నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను బోటులో తరలిస్తున్న ఫైర్ ఫైటింగ్ సిబ్బంది
చెన్నై మరీనా బీచ్ తీరంలో సందర్శకులు

ఫొటో సోర్స్, ARUN SANKAR

ఫొటో క్యాప్షన్, చెన్నై మరీనా బీచ్ తీరంలో సందర్శకులు
పెంపుడు జంతువును చేతుల్లో పట్టుకుని వెళుతున్న వ్యక్తి

ఫొటో సోర్స్, ARUN SANKAR/Getty Images

ఫొటో క్యాప్షన్, పెంపుడు జంతువును చేతుల్లో పట్టుకుని వెళుతున్న వ్యక్తి
ద్విచక్ర వాహనాలను తోసుకుని వెళుతున్న యజమానులు

ఫొటో సోర్స్, ARUN SANKAR/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ద్విచక్ర వాహనాలను తోసుకుని వెళుతున్న యజమానులు
వర్షపు నీటిలో మునిగిన కార్లు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వర్షపు నీటిలో మునిగిన కార్లు
చెన్నైలో నీట మునిగిన ప్రాంతాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సందర్శించారు.

ఫొటో సోర్స్, MKSTALIN/FB

ఫొటో క్యాప్షన్, చెన్నైలో నీట మునిగిన ప్రాంతాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సందర్శించారు. 2015 తర్వాత 24గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఈ సారి జరిగిందని వాతావరణ బ్లాగర్ శ్రీకాంత్ పేర్కొన్నట్లు ది హిందూ పత్రిక ప్రచురించింది.