చీరకట్టి కర్రసాము చేస్తూ.. ఔరా అనిపిస్తున్న పాలకుర్తి ZPTC టాలెంట్ చూశారా..

చీరకట్టి కర్రసాముతో అదరగొడుతున్న ఓ మహిళ వీడియో ఇటీవల బాగా వైరల్ అయ్యింది.

ఈమె తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన సంధ్యా రాణి. ఈమె స్థానిక జెడ్పీటీసీ కూడా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)