గణేశ్ నిమజ్జనం: ఆసక్తికర చిత్రాలు

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగింది.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్, ఉదయం 8.18 గంటలకు ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. చివరి రోజు దర్శనం కోసం చాలా మంది తరలివచ్చారు.
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్‌ సాయంతో ఈ భారీ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్‌ సాయంతో ఈ భారీ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
గణేశ్ నిమజ్జనం

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగడానికి 20వేల మంది పోలీసులను మోహరించినట్లు హైదరాబాద్ పోలీసులు చెప్పారు.
బాలాపూర్ వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్, బాలాపూర్ వినాయక విగ్రహం
బాలాపూర్ వినాయక విగ్రహం.
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బాలాపూర్ వినాయక విగ్రహం
ఫొటో క్యాప్షన్, శోభాయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, సోషల్ డిస్టెన్సింగ్ పెద్దగా కనిపించలేదు.
ప్రసాదం తీసుకుంటోన్న మహిళలు.
ఫొటో క్యాప్షన్, బాలాపూర్ గణేశ్ శోభాయాత్రలో భక్తులకు ప్రసాదం అందిస్తున్న వ్యక్తి
వర్షం
ఫొటో క్యాప్షన్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరు జల్లుల మధ్య శోభాయాత్ర కొనసాగింది. వర్షం కారణంగా నిమజ్జనం కాస్త ఆలస్యమైంది.
వర్షం
ఫొటో క్యాప్షన్, వర్షంలో తడవకుండా చక్రాల వెనక తలదాచుకున్న ఒక అబ్బాయి
ఆంజనేయ వేషంలో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వీధుల్లో ఈ చిన్నారులు ఇలా హనుమంతుడి వేషంలో కనిపించారు.
ఆంజనేయ వేషంలో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, శోభాయాత్రలో పాల్గొన్న బాలుడు