జపనీయులకు ఇష్టమైన తెలుగు సినిమా ఇదే

జపనీయులకు రజనీకాంత్ సినిమాలన్నా, భారతీయ సినిమాలన్నా చాలా ఇష్టపడతారు.

అందులో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

భారతీయ సినిమాల గురించి జపనీయులేమంటున్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)