మేరీ కోమ్: పోరాటమే జీవితంగా ముందుకు సాగిన బాక్సర్

బాక్సింగ్ లాంటి క్లిష్టమైన క్రీడలో కేవలం ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తున్న ఆమె రాణిస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, పోరాటమే జీవితంగా అడుగులేసిన మేరికోమ్ ఎన్నో విజయాలు సాధించారు. ఆమె ప్రయాణంపై స్ఫూర్తిదాయక కథనం.

మేరీ కోమ్ బీబీసీ ఇండియా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయినప్పుడు 2020 ఫిబ్రవరి 6న మొదటిసారి ప్రచురించిన వీడియో కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)