శ్రీశైలం డ్యామ్: అద్భుత చిత్రాలు

శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా కనిపిస్తోంది. భారీగా వరద నీరు వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఆ అపురూప దృశ్యాలు మీకోసం.

శ్రీశైలం

ఫొటో సోర్స్, VIDITA

ఫొటో క్యాప్షన్, శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
శ్రీశైలం

ఫొటో సోర్స్, VIDITA

ఫొటో క్యాప్షన్, నిన్న సాయంత్రం ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇవాళ మరో ఎనిమిది గేట్లను తెరిచారు. మొత్తం 12 గేట్లలో ఇప్పుడు 10 గేట్లు తెరుచుకున్నాయి.
శ్రీశైలం

ఫొటో సోర్స్, VIDITA

ఫొటో క్యాప్షన్, 885 అడుగుల గరిష్ఠ సామర్ధ్యంగల శ్రీశైలం రిజర్వాయర్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 884.20 అడుగుల మేర నీరు ఉంది.
శ్రీశైలం

ఫొటో సోర్స్, VIDITA

ఫొటో క్యాప్షన్, జూరాల నుంచి సుమారు 4.47 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల డ్యామ్‌ నుంచి 65 వేల క్యూసెక్కులకు పైగా నీరు రిజర్వాయర్‌ చేరుతోంది.
శ్రీశైలం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శ్రీశైలం డ్యామ్ అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
శ్రీశైలం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా కనిపిస్తోంది.
శ్రీశైలం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జూరాల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా జలకళ కనిపిస్తోంది.