ఇసుక మేటలో బయటపడ్డ ఈ పురాతన ఆలయం ఇప్పుడెలా ఉందంటే..

వీడియో క్యాప్షన్, ఇసుక మేటలో బయటపడ్డ ఈ పురాతన ఆలయం ఇప్పుడెలా ఉందంటే..

నెల్లూరు జిల్లాలోని పెన్నా నది ఇసుక తిన్నెల్లో కూరుకుపోయి గత ఏడాది బయటపడ్డ ఈ శివాలయం గుర్తుందా? ఈ ఆలయం ఇప్పుడు ఎలా ఉందంటే..