పోలవరం ప్రాజెక్ట్: ఈసారి గోదావరికి వరదలొస్తే 1965 కన్నా ఎక్కువ ముంపు ఉంటుందంటున్నారు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితమవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ధరించింది.

కానీ ఇప్పటివరకూ ప్రాజెక్టు సమీపంలో ఉన్న 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మరి మిగిలిన వాళ్ల భవిష్యత్తు ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)