హైదరాబాద్: వాటర్ పైపులో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు... ఈ ఇంటిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు

అతి తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో అందమైన సింగిల్ బెడ్ రూం ఇల్లు, అదీ పైపులో నిర్మించారు సివిల్ ఇంజినీర్ మానస.

ప్రాజెక్టులకు ఉపయోగించే వాటర్ పైపులో అన్ని సౌకర్యాలూ ఉండేలా, హాల్, కిచెన్, బెడ్‌రూం, బాత్‌రూం సహా అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)