చెన్నైలో రజినీకాంత్ ఓటు వేస్తుంటే సందడే సందడి

వీడియో క్యాప్షన్, చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు రజినీ కాంత్

తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే, ఆయన ఓటు వేయడానికి చెన్నైలోని ఒక పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు అక్కడ చాలా మంది అభిమానులు, మీడియా సిబ్బంది కనిపించారు.

పోలింగ్ బూత్‌లోకి ఇంతమందిని ఎలా అనుతించారని కొందరు సందేహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)