Vakeel Saab: ‘‘ఈ థియేటర్ పెట్టాక ఇంత మంది జనం రావడం ఇదే మొదటిసారి’’

వీడియో క్యాప్షన్, Vakeel Saab: ‘‘ఈ థియేటర్ పెట్టాక ఇంత మంది జనం రావడం ఇదే మొదటిసారి’’

పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ చూసేందుకు విశాఖపట్నంలోని సంగం, శరత్ థియేటర్లకు సామర్థ్యానికి మించి వచ్చిన ఫ్యాన్స్‌ని పోలీసులు కూడా అదుపుచేయలేకపోయారు. లోపలకు వెళ్లేందుకు అభిమానులు తోసుకోవడంతో... కొన్ని థియేటర్ల గేట్లు విరిగిపోయాయి.