నాటకంలో లీనమై నిజంగానే దాడి చేసే దాకా వెళ్లారు

వీడియో క్యాప్షన్, నాటకంలో లీనమై హత్య చేయబోయారు..

ఓ కళాకారుడు పాత్రలో లీనమై ఏకంగా నిజంగానే దాడి చేసే దాకా వెళ్లారు. కర్ణాటకలోని మాండ్యలో ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. చాముండేశ్వరి పాత్రలో లీనమైన వ్యక్తి మహీషుడి పాత్రలోని వ్యక్తిని త్రూశూలంతో పొడిచేందుకు ప్రయత్నించారు.