నేరుగా గేటు దూకి హోటల్లోకి దూసుకెళ్లిన సింహం

గుజరాత్‌లోని జునాగఢ్‌‌లో ఓ హోటల్‌లోకి సింహం గేటు దూకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హోటల్‌లో కొద్ది సేపు కలియతిరిగిన ఈ సింహం మళ్లీ అదే గేటు దూకి వెళ్లిపోయి, వీధుల్లో తిరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)