కోనేరు హంపి: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ

కోనేరు హంపి...చదరంగం క్రీడలో అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన భారత క్రీడాకారిణి. హంపి, అత్యంత చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే గ్రాండ్‌మాస్టర్ అయ్యారు.

2002లో ఆమె ఈ రికార్డ్ సాధించారు. ఎన్నో టైటిళ్లను గెల్చుకున్న తర్వాత, ప్రసూతి విరామం తీసుకున్న హంపి...మళ్లీ ఆట మొదలుపెట్టి 2019లో వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు.

ఐదుగురు బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ నామినీల్లో కోనేరు హంపి ఒకరు.

రిపోర్టర్: వందన

షూట్, ఎడిట్: ప్రేమ్ భూమినాథన్

ఇలస్ట్రేటర్: పునీత్ కుమార్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)