లాల్‌ బహదూర్ శాస్త్రి మరణం వెనుక రహస్యం ఏంటి?

ఐదు దశాబ్దాలు దాటినా లాల్ బహదూర్ శాస్త్రి మృతి చుట్టూ అలముకున్న అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని కేంద్రం ప్రకటించింది. కానీ విష ప్రయోగం జరిగిందని శాస్త్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆయన మరణం వెనుక రహస్యమిదేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)