పాకిస్తాన్‌లో కొన్నేళ్లలో పార్శీలంటూ ఎవరూ మిగలరా?

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో నివసించే పార్శీ కుటుంబాలకు ఇరాన్, భారత్‌లతో ఇప్పటికీ బలమైన సంబంధాలు ఉన్నాయి.

అయితే, ఈ దేశంలో రాను రాను పార్శీల సంఖ్య బాగా తగ్గిపోతోంది. కారణమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)