చైనా: సరిహద్దులో రైల్వే లైన్ల నిర్మాణం... ఇది పూర్తయితే భారత్‌కు ముప్పేనా?

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుల్లో నిర్మాణంలో ఉన్న యాన్‌-లిన్షి రైల్వే లైన్‌ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఈ రైల్వే లైన్‌ను చైనా ఎందుకు వేస్తోంది. ఇది పూర్తయితే భారత్‌కు ముప్పు ఎదురవుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)