ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా సైనిక వ్యూహాలేమిటి?

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా, తానే పైచేయి సాధించేందుకు చైనా వ్యూహాలు పన్నుతోంది.

ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంపై చాలా దీవుల్ని ఆక్రమించుకున్న చైనా, ఆపై భారత్ సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వింది.

తాజాగా తన దృష్టిని తైవాన్ మీదకు మళ్లించింది.

ఇలా అంతర్జాతీయంగా పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)