You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సినిమా, డ్రగ్స్, సెక్స్, మీడియా.. - వీక్లీ షో విత్ జీఎస్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్లో అనేక సంచలనాలకు దారితీస్తోంది. బంధుప్రీతి, కొందరికే అవకాశాలివ్వడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.
కంగనా, జయాబచ్చన్‌ల మధ్య మాటల యుద్ధంతో ఇది మరింత రాజుకుంది.
ఊర్మిళ, తాప్సీలు కూడా కంగనపై విమర్శలు చేశారు.
ఆపై ఇవన్నీ డ్రగ్స్, సెక్స్, మీడియా ఇలా చాలా మలుపులు తిరిగాయి.
చివరికిది కంగనా రనౌత్‌కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదమా అన్నంత తీవ్రంగా పరిస్థితి మారిపోయింది.
అసలు ఈ వివాదానికి మూల కారణమేంటి? ఈ పరిణామాలు ఎటు దారి తీవచ్చు అనే అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీ షో విత్ జీఎస్.
ఇవి కూడా చదవండి:
- కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు?
- విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 9 ఏళ్లు ఎందుకు? ఈ క్రెడిట్ ఎవరిది?
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్‌గా ప్రశ్నించా’
- ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక యాత్ర 'ఆజాదీ మార్చ్'లో మహిళలు ఎందుకు లేరు
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- జంతువుల్లో సూపర్ డాడ్స్: మగ జంతువుల్లో సంతానోత్పత్తిని పెంచుతున్న జన్యు సవరణలు
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- నేటి నుంచి ఐపీఎల్ 2020... ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడుతుంటే, టీవీల్లో చూసే జనాలకు ఆసక్తి ఉంటుందా?
- అనారోగ్యమే ఆమెకు అంతర్జాతీయ వ్యాపార సంస్థను స్థాపించేందుకు స్ఫూర్తినిచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)