You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డాక్టర్ తవ్వా వెంకటయ్య.. వ్యవసాయ కూలీ
కరోనావైరస్ మహమ్మారి వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతున్నాయి. వైరస్ సోకిన వారే కాకుండా, లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులు ఎంతోమందికి ఉపాధిని దూరం చేశాయి.
ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసిన అధ్యాపకులు ప్రస్తుతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వారుపల్లెలోని డాక్టర్ తవ్వా వెంకటయ్య ఒకరు.
తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ చేసి, సొంత మండల కేంద్రంలో డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పిన వెంకటయ్య ఇప్పుడు కూలీగా మారారు. పొలం పనులకు వెళ్తూ రోజులు గడుపుతున్నారు. కుటుంబ పోషణకు కూలీగా మారిన డాక్టర్ వెంకటయ్య జీవితం కొందరిపై కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది.
ఇవి కూడా చదవండి:
- భీమా కోరేగావ్ కేసులో ఎప్పుడు ఏం జరిగింది? వరవరరావు సహా ప్రముఖులను ఎందుకు అరెస్టు చేశారు?
- వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని జగన్ తీసేస్తారా? కనెక్షన్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)